Bashar Al Asad: సిరియా నుంచి నోట్ల కట్టలను రష్యాకు చేర్చిన అసద్..! 6 d ago
కొన్నేళ్లుగా అంతర్యుద్ధంలో మునిగిపోయిన సిరియా నుంచి బషర్-అల్ -అసద్ గుట్టు చప్పుడు కాకుండా భారీగా నగదును రష్యా కు తరలించారని టైమ్స్ కథనంలో పేర్కొంది. 2018 -19 మధ్య దాదాపు రెండు టన్నులు తూగే 100 డాలర్ల బిల్లులు,500 యూరో నోట్లను విమానాల్లో కుక్కి మాస్కో కు తరలించారు. 250 మిలియన్ డాలర్లు (రూ. 2.1 వేల కోట్లు)గా అంచనా వేస్తున్నారు.